Kolli Venkata Kishore Oct 09, 2024
తరచూ బీరకాయను ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యాన్ని పదిలం
బీరకాయలో కొవ్వు తక్కువ, నీరు, పీచు, పోషకాలు అధికం.
Image:twitter
ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండుగా ఉండేలా చేసి, అధికంగా తినకుండా నిరోధిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
సెల్యులోజ్ మలబద్ధకాన్నీ, మొలలవ్యాధీని తగ్గిస్తుంది.
బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రక్తాన్ని శుద్ధిచేయండంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మరియు మెరిసేలా చేస్తాయి.
అల్సర్లూ మంటలతో బాధపడేవారికి బీరకాయ మందులా పనిచేస్తుంది.
కంటికండారాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుంది.
బీరకాయలో ఉండే విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
Next Story
సంయుక్త సొగసుల విందు