Tap to Read ➤

పదే పదే ఆహారాన్ని వేడి చేసి తింటే ఆరోగ్యానికి హానికరం..

అన్నం మిగిలిందని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటుంటాం.
Venkatakishore kolli





ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం









ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా ట్యాక్సిన్లను విడుదల చేస్తుంది.




ఇలా చేయడం వల్ల ఆహారం విషతుల్యంగా మారుతుంది. పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది.

క్యారెట్, ఆకుకూరలను అతిగా ఉడికించడం మంచిది కాదు. రెండోసారి వేడి చేయడం సరికాదు.






వీటిల్లో ఉండే ఇనుము, నైట్రేట్లు, పోషకాలు శరీరానికి మేలు చేయకపోగా, హానికరంగా మారతాయి.






కార్సినోజెనిక్ ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్‌కి కారణమవుతాయి.






తప్పనిసరి అయితే బాగా మరిగిన నీళ్లలో గిన్నెను ఉంచి గోరువెచ్చగా అయ్యాక ఆహారాన్ని తినవచ్చు.

గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి.వాటిని తిరిగి వేడి చేయకూడదు.







గుడ్లను మళ్లీ వేడిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్‌ని విడుదల చేస్తాయి.






చికెన్‌ని రెండోసారి హీట్ చేస్తే అందులోని మాంసకృతులు నశిస్తాయి.








పుట్టగొడుగుల్ని వండిన వెంటనే తినేయాలి.




పుట్టగొడుగుల కూరను నిల్వ ఉంచడం, పదే పదే వేడి చేయడం మంచిది కాదు.




మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల వాటిలో ఉండే ప్రొటీన్లు విచ్ఛిన్నమై ఆక్సిడైజ్డ్ నైట్రోజెన్, ఫ్రీరాడికల్స్ చేరతాయి.

ఇది జీర్ణ సమస్యలతో పాటు ఇతర ఆనారోగ్యాలకు దారితీస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి