Tap to Read ➤

రియా చక్రవర్తి

రియా చక్రవర్తి త్వరలోనే మళ్లీ అలరించనుంది

తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది రియా

Your browser doesn't support HTML5 video.

చాలా కాలం తర్వాత రియా ర్యాంప్ పై కనిపించింది. విక్రమ్ ఫద్నీస్‌ కోసం ఈ వాక్ చేసింది

దిస్ గర్ల్ ఈజ్ ఆన్ ఫైర్ అంటూ ఓ రీల్‌ను పోస్ట్ చేసింది రియా

కష్టకాలంలో ఉన్న సమయంలో రియాకు అండగా నిలచింది షిబానీ దండేకర్

కెరీర్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్న రియా చక్రవర్తి..తిరిగి గాడిలో పడేందుకు ప్రయత్నం

ఫోటో షూట్లతో భామ యూత్‌ను కవ్విస్తోంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం telugu.oneindia.com పై లాగిన్ అవ్వండి

Credits
Instagram/Rhea, Insta/Rheachakraborthy