Tap to Read ➤

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ !

బ్రిటన్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌

బ్రిటన్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌

బ్రిటన్ ప్రధానిగా బారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎకగ్రీవంగా ఎన్నిక

లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నికపై ఉత్కంఠకు తెర

బ్రిటన్‌ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.

రిషి సునాక్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడుగా రిషి సునాక్‌ ( 42 ) రికార్డు

పెన్నీ మోర్డాన్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో రిషి సునాక్‌ ఏకగ్రీవం

కన్జర్వేటివ్ పార్టీ నేతగా, బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నిక

బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై బ్రిటన్ రాజకీయల్లో చరిత్ర సుష్టించారు.

మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా రిషి సునాక్‌కు మద్దతు

రిషి సునాక్ తొలిసారి రిచ్‌మండ్ నుంచి 2015లో ఎంపీగా ఎన్నిక

2017, 2019లలోనూ తిరి రిచ్‌మండ్ నుంచి ఎంపీగా ఎన్నిక

2020 ఫిబ్రవరితో బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రిషి సునాక్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
www.instagram.com