Tap to Read ➤

అల్జీమర్స్ వ్యాధిని పెంచే ప్రమాదకరమైన అలవాట్లు ఇవే..

Venkatakishore kolli

శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోతే మొదడు పనితీరు నెమ్మదిస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల కూడా మెదడుకు హానీ చేస్తుంది.





అల్కహాల్, మాదక ద్రవ్యాల వినియోగం మెదడు కణజాల నష్టానికి కారణం అవుతాయి.

అతిగా మందు సేవించడం వల్ల మెదడు వృద్ధాప్యానికి కారణం అవుతుంది.

నిద్ర లేకపోవడం లేదా ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కూడా మెదడుకు హానీ తప్పదట.


చీజ్ బటర్ కేకులు, రెడ్ మీట్ వంటి అధిక కొవ్వులు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది.








అధిక కేలరీల ఆహారాన్ని అతిగా తీసుకోవడం వల్ల మెదడు వాపు ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక ఒత్తిడి కూడా అల్జీమర్స్ వ్యాధిని పెంచుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి