Kolli Venkata Kishore       Feb 16, 2023

రుహానీ శర్మ ఘాటు అందాలు.. కుర్రాళ్లకు కనుల విందు

ఎద అందాలతో కుర్రాకారుకు హాట్ ట్రీట్ ఇస్తున్న రుహానీ శర్మ

Image:instagram

ఇటీవల గ్లామర్ డోస్ పెంచి రెచ్చిపోతున్న పంజాబీ భామ

Image:instagram

ఈ బ్యూటీ తొలుత మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది.

Image:instagram

సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ భామ ఫోటో షూట్‌లో మాత్రం రెచ్చిపోతుంది.

Image:instagram

2013 నుంచి పంజాబీలో పలు మ్యూజిక్ వీడియోలు చేసి అలరించింది.

Image:instagram

కుడి టు పటాకా, కర్వాచౌత్, పటియాలే వాల్ నూ వంటి సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image:instagram

'కాడాయసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Image:instagram

' చి ల సౌ' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Image:instagram

ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా, వాణిజ్య ప్రకటనల్లో నటించి ఫుల్ ఫేమస్ అయింది.

Image:instagram

ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డును గెలుచుకుంది.

Image:instagram

తన నటన, అందంతో  వరుసుగా ఆఫర్లను సొంతం చేసుకుంది.

Image:instagram

హిట్ 1, థర్టీహరి, నూటొక్క జిల్లాల అందగాడు వంటి చిత్రల్లో నటించి మెప్పించింది.

Image:instagram

ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ వెబ్ సిరీస్‌లలోనటిస్తుంది.

Image:instagram

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.

Image:instagram

Image:instagram