Tap to Read ➤

సూర్య గ్రహణం తర్వాత చేయాల్సిన నియమాలు

మంగళవారం సాయంత్రం సూర్యగ్రహణం
Venkatakishore kolli

సూర్య గ్రహణం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26 గంటల వరకు కొనసాగుతుంది

గ్రహణం సాయంత్రం వేళ ఏర్పడుతుండడంతో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9.39 గంటల వరకు ఆహార నియమాలు పాటించాలి

గ్రహణం తర్వాత అందరూ కచ్చితంగా తలస్నానం చేయాలి

ఆహార పదార్ధాలపై ఉంచిన దర్భలను తీసివేయాలి

ఇంటిని శుభ్రం చేసుకోవాలి




పూజ మందిరంలో ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలను శుద్ధిచేయాలి

సూర్యచంద్రులకు గ్రహణాలు ఏర్పడే సమయంలో ఆహార నియమాలు పాటించాలి.



స్నానాలు, శుద్ధి చేసుకోవడం నియమంగా వస్తోంది




గ్రహణం తర్వాత దీపారాధన, ఇతర పనుల్నీ చేసుకోవచ్చు

చిన్నారులు,వృద్ధులు, గర్భిణులు గ్రహణం సమయంలో పాలు వంటి పదార్ధాలు తీసుకోవచ్చు








అన్నాన్ని మాత్రం తినకూడదని నియమం ఉంది

గ్రహణ సమయంలో ఆహార పదార్ధాలను తినకూడదన్న నియమం అన్నింటికీ వర్తించదు

గ్రహణం విడిన తర్వాత మాత్రమే స్నానం చేసి అన్నం వండుకొని తినాలి

గ్రహణానికి ముందు నిల్వ ఉంచిన పాలు, పెరుగు , మజ్జిగ వంటి పదార్ధాలు యథావిథిగా వినియోగించువచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి