Tap to Read ➤

రష్యాలో "విక్టరీ డే" ఉత్సవాలు

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించిందుకు గుర్తుగా వేడుకలు

మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

ఉక్రెయిన్ లో పశ్చిమ దేశాల దురాక్రమణను నిలువరించేందుకే సైనిక చర్య

ఉక్రెయిన్ గడ్డ మీద మాతృభూమి రక్షణ కోసమే రష్యా దళాల పోరాటం

ఆమోద యోగ్యం కాని ముప్పుతో రష్యా పోరాటం

ఉక్రెయిన్‌లో రష్యా పోరును రెండో ప్రపంచ యుద్ధంలో సోవియేట్ పోరాటంతో పోల్చిన పుతిన్

నాజీయిజానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ గడ్డపై పోరు

ఫిబ్రవరి 24న నుంచి ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా సైనిక చర్య

Your browser doesn't support HTML5 video.

రష్యా దాడులను సమర్థవంత ఎదుర్కొంటున్న ఉక్రెయిన్

రష్యా దాడులకు శ్మశానాలను తలపిస్తున్న ఉక్రెయిన్‌ నగరాలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
PTI, twitter.com/DefenceU