Tap to Read ➤
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం
రెండు నెలలకు పైగా కొనసాగుతున్న యుద్ధ పోరు
ఒక్క రాత్రిలో 600 మంది ఉక్రెయిన్ సైనికులను హతం చేసినట్లు రష్యా ప్రకటన
ఉక్రెయిన్‌కు చెందిన 61 యూనిట్ల ఆయుధాలు, మిలటరీ సామాగ్రీ ధ్వంసం
పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు, సామాగ్రి ఉక్రెయిన్‌కు రాకుండా అడ్డుకునేందుకు రష్యా చర్యలు
రైలు, రోడ్డు మార్గాలు ధ్వంసం
మరియుపోల్‌లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భీకర పోరు
Your browser doesn't support HTML5 video.
తమ భూభాగంలో రష్యా ఆటలు సాగవని ఉక్రెయిన్ హెచ్చరిక
రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నామన్న జెలెన్ స్కీ
రష్యా దాడులను తీవ్రంగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ దళాలు
Your browser doesn't support HTML5 video.
రష్యా సైనిక జనరల్స్‌ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ సైన్యం
ఉక్రెయిన్‌కు అండగా అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు
24,700 మంది రష్యా సైనికులను హతమార్చిన ఉక్రెయిన్ బలగాలు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
twitter, twitter.com/DefenceU
Home
More To Explore