Tap to Read ➤

మేరియుపోల్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న రష్యా

ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని మాస్కో ప్రకటన

ఉక్రెయిన్‌పై యుద్ధపోరులో కీలక పరిణామం. మేరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా వెల్లడి



అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌ను కైవసం చేసుకున్న రష్యా

1,464 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ వెల్లడి.



ఆయుధాలు విడిచిపెట్టి మిగిలినవారు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని ప్రకటన


జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి

మేరియుపోల్‌ను రక్షించుకునేందుకు తమ సైన్యం ఇంకా పోరాడుతుంది. లొంగేపోయే ప్రసక్తే లేదన్న ఉక్రెయిన్

రష్యాను ప్రతిఘటించేందుకు భారీ ఆయుధాలు ఇవ్వాలని ప్రపంచదేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన

గత నెల మేరియుపోల్ ఎయిర్‌పోర్టులో 23 రష్యా యుద్ధ విమానాలు, నాలుగు హెలికాప్టర్లను ఒకే రోజు పేల్చేసిన ఉక్రెయిన్ మరైన్ దళాలు

మేరియుపోల్‌లో చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు బ్రిటన్, స్వీడన్‌తో చర్చలు

కీవ్, ఖర్కిన్, లివవ్ ప్రాంతాలపై కిపణులతో రష్యా దాడులు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
twitter.com/DefenceU