Tap to Read ➤

క్రికెట్ దిగ్గజం సచిన్ బర్త్‌డే స్పెషల్

49వ పడిలోకి అడుగుపెట్టిన సచిన్ టెండుల్కర్

సచిన్ రమేష్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించారు

సచిన్ బర్త్ డే సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

భారత క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్

భారత జట్టుకు ఆపద్భాందవుడిగా నిలిచి ఎన్నో విజయాలు అందజేశారు

1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ ఆరంగేట్రం

664 మ్యాచ్ లు, 34,357 పరుగులు, 100 సెంచరీలు, 201 వికెట్లు తీశారు.

ఎందరో ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచిన దిగ్గజం సచిన్

అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను సచిన్‌కు భారత ప్రభుత్వం అందించింది


భారత రత్న అందుకున్న ప్రథమ క్రీడాకారుడు సచిన్‌ టెండూల్కర్



1997-98లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొందిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడు సచిన్

2012 మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఎవరూ సాధించని 100వ సెంచరీతో రికార్డు సృష్టించారు.

16-11-2013న‌ 200 టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడా రంగం నుంచి విరమించుకున్నారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
instagram.com/sachintendulkar