Tap to Read ➤
హీరోయిన్గా సారా టెండూల్కర్ ఎంట్రీ ?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూల్కర్ ముద్దుల కుమార్తె సారా
సారా టెండూల్కర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి.
బాలీవుడ్ ద్వారా అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతుందని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది
లేలేత అందాలతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
సారాకు ఇన్ స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
నిత్యం సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది
ఇటీవలే లండన్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో పట్టాపొందింది.
24 ఏళ్ల సారా మెడిసిన్ తర్వాత మోడల్ రంగంలో కెరీర్ ప్రారంభించింది.
సొంతంగా డిజైన్ చేయించిన అంతర్జాతీయ క్లాతింగ్ను ప్రమోట్ చేసుకుంటోంది.
పలు యాడ్స్‌లో నటించి ప్రశంసలు అందుకుంది ఈ భామ.
అటు బాలీవుడ్లో ఎంట్రీ కోసం యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటోందని టాక్
త్వరలోనే సినిమా ద్వారా అరంగ్రేటం చేయించేందుకు ఫిల్మ్ మేకర్స్ విశ్వప్రయత్నాలు
గతంలో షాహిద్ కపూర్ సినిమాలో సారా హీరోయిన్గా నటిస్తోందంటూ రూమర్స్ వినిపించాయి.
అది ఫేక్ న్యూస్ అంటూ సచిన్ టెండూల్కర్ కొట్టిపారేశారు.
తాజాగా వచ్చిన న్యూస్ పై సచిన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
instagram.com/saratendulkar
Home
More To Explore