Tap to Read ➤

సగ్గుబియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు

కర్రపెండలం దుంపల నుంచి వచ్చే పిండి పదార్థం నుంచి వీటిని తయారుచేస్తారు.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సగ్గుబియ్యంలో కొవ్వులు, ప్రోటీన్లు, గ్లూటెన్ ఉండదు.

అసహనం
 ఉన్నవారికి గ్లూటెన్ సురక్షితమైంది.

ఫైబర్, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి.

సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు దొహదం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

రక్తపోటు సమస్యలు రాకుండా ఇవి కాపాడుతాయి.

ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది. పిల్లలకు చాలా మంచిది. కాల్షియం, పొటాషియం ఉంటుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ ను ఏర్పరచడంలో దొహదపడుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఫోర్టిఫె చేసిన సగ్గుబియ్యం ఇన్సుటివిటీని పెంచుతాయి. రక్తంలో అదనపు చక్కెరను తొలగిస్తాయి.

గర్భధారణ సమయంలో మహిళలు తీసుకోవడం మంచిది. సగ్గుబియ్యంలో ఫోలిక్ ఆమ్లం దొహదం చేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సగ్గుబియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు ఉండదు. బరువు తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text