Tap to Read ➤

అందాల పురి విప్పిన సమంత

వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీ



నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్

ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్, ఇంకో పక్క ఐటమ్ సాంగ్స్

తన కేరీర్‌ను తనకు నచ్చిన విధంగా మార్చుకుంటున్న సామ్


సెక్సీ సాంగ్స్ కయినా, హార్ కోర్ యాక్షన్ కైనా రెడీ

రోజుకోక హాట్ పిక్స్‌ను షేర్ చేస్తున్న సమంత



మయూరంలా తన అందాల పురి విప్పింది



బ్రౌన్ కలర్ డ్రెస్‌లో అస్పరసలా మెరిసిపోతుంది

పీకాక్ పేరుతో ఫేమస్ అయిన మ్యాగజైన్‌కు కవర్ పేజ్ ఫోటో వైరల్ అయింది


సామ్ అందాలకు అభిమానులు ఫిదా

సమంత నటించిన "శాకుంతలం" సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది




విజయ్ దేవరకొండ జోడిగా ఓ సినిమాలో సామ్ నటిస్తోంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
instagram.com/samantharuthprabhuoffl