Tap to Read ➤
సమంత తగ్గేదెలే.. బర్త్ డే స్పెషల్
దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఓ వెలుగు
ఈ రోజు తన 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సమంత
"ఏ మాయ చేశావే" చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మనసు దోచిన భామ
హీరో నాగచైతన్య పక్కన జెస్సీగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న సమంత
నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు
నటిగా 2022 ఫిబ్రవరి 25తో 12 యేళ్ల కేరీర్ కంప్లీట్
తెలుగులో బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం, మహానటి, రంగస్థలం, మజిలీ, ఓ బేబి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ చిత్రం "కాతు వాకుల రెండు కాదల్" నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో "శకుంతలం" సినిమాలో శకుంతల దేవిగా నటిస్తున్న సామ్
నటిగా సమంత కెరీర్లో చేస్తున్న తొలి పౌరాణిక చిత్రం ఇదే.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
instagram.com/samantharuthprabhuoffl, facebook, instagram.com/samantharuthprabhuoffl/, twitter.com/Gunasekhar1
Home
More To Explore