Tap to Read ➤

స్కూల్ బస్సులకు దారివ్వాల్సిందే !

తీవ్ర ఎండల దృష్యా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం

అంబులెన్స్ కు ఇచ్చే ప్రాధాన్యత ఇకపై పాఠశాల బస్సులకు ఇవ్వాలి.రోడ్డుపై అంబులెన్స్ దారి ఇస్తున్నట్లే ఇకపై స్కూల్ బస్సులకు దారివ్వాలన్న సీఎం హేమంత్ సోరెన్

ప్రస్తుతం ఝార్ఖండ్ లో మండుతున్న ఎండలు
అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడుతున్న ప్రజలు


ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు ఎండ తీవ్రతను తట్టుకోలేరుఏప్రిల్ 24 నుంచి అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు


ఎండల తీవ్రతతో పాఠశాలల నిర్వహణ సమయాల్లో మార్పులు చేసిన విద్యాశాఖ


ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పాఠశాలల పనివేళలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text