Tap to Read ➤

ఈ ఆయిల్స్‌తో కంటినిండా నిద్ర.. ఇలా ట్రై చేస్తే చాలు..!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కనీసం ఏడుగంటల నిద్ర అవసరం
Venkatakishore kolli

కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కంటినిండా నిద్రపోయేలా సాయపడతాయి.

సంపెంగ నూనెకు నిద్రపుచ్చే గుణాలు పుష్కలం

నిద్రపోయే ముందు రెండు చుక్కల సంపెంగ నూనె వేసిన గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సంపెంగ నూనె సువాసన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.

ఫ్రాంకిన్‌సెన్స్ ఆయిల్ మెదడుకు విశ్రాంతినిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను దూరమయ్యేలా చేస్తుంది

చిన్న గిన్నెలో నాలుగైదు చుక్కల ఫ్రాంకిన్‌సైన్స్ ఆయిల్ వేసి పడకగదిలో ఓ మూల ఉంచితే మంచి నిద్ర వస్తుంది.

లావెండర్ నూనెలో ముంచిన దూది ఉండలను నిద్రపోయే ముందు వాసన చూస్తే మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.

మంచం పక్కన నాలుగైదు చుక్కలు ఈ నూనె వేసిన గిన్నె ఉంచితే నిద్రలేమిని దూరం చేస్తుంది.

బెంజోనో ఎసెన్షియల్ సాంబ్రాణి నుంచి ఈ నూనెను తయారు చేస్తారు.

బెంజోన్ ఎస్పెన్షియల్ శ్వాసను తేలికగా తీసుకునేలా చేసి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బెంజోన్ ఆయిల్‌లో ముంచిన దూది ఉండను పడుకునే ముందు వాసన చూస్తే చక్కటి నిద్ర వస్తుంది.

ఒత్తిడి, శ్వాసనాళాల వాపు వల్ల కలిగే నిద్రలేమికి దూరంగా ఉండొచ్చు

గంధం నూనె రక్తపోటుతో నిద్రకు దూరమయ్యే వారికి ఔషధంలా పనిచేస్తుంది.

వలేరియన్ వేరు నూనె రాత్రిళ్లు పదేపదే మెలకువ రాకుండా నిరోధిస్తుంది.

వలేరియన్ వేరు నూనెను మూడు నాలుగు చుక్కలు గిన్నెలో వేసి పడకగదిలో ఉంచితే చక్కటి ఫలితం ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి