Tap to Read ➤

కీరదోసతో మృదువైన చర్మ సౌందర్యం.. ఇలా ట్రై చేయండి.!

కీరదోసకాయ ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
Venkatakishore kolli




కీరదోసలో విటమిన్స్, మినరల్స్, వాటర్ కంటెంట్ అధికం

కీరదోసకాయతో వారానికి రెండు సార్లు ఫేస్‌ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం బ్రైట్‌గా మారుతుంది.

కీరలో ఉండే నీటి శాతం పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

నల్లటి వలయాలు, మచ్చలు తగ్గించడంలో కీర అద్భుతంగా పనిచేస్తుంది.

తరచూ కీరదోయ ఫేస్ ప్యాక్‌తో యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంచుతుంది.

కీర రసంతో నిమ్మరసం కలిపి దూదితో ముఖంపై మర్దన చేస్తూ అప్లై చేయాలి.




ఇలా వారానికి రెండు మూడుసార్లు వాడితే చర్మం మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది.

ఒక టీ స్పూన్ చక్కెర, నిమ్మరసం కలిపి కీర ముక్కతో ముఖంపై మర్దన చేస్తూ రుద్దాలి.

20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిడెయ్యాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.

కీర రసం, రోజ్ వాటర్‌లో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి అప్లై చేయాలి.

20 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి