Tap to Read ➤
శని అమావాస్య నాడే సూర్యగ్రహణం అరిష్టమా ?
ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం
శని అమావాస్య రోజే సూర్యగ్రహణం సంభవించడం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అశుభం
వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడటం అరుదు
ఈ సూర్య గ్రహణం కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం
ఈ గ్రహణం అర్థరాత్రి గం.12.15 లకు ఆరంభమై.. తెల్లవారు జామున గం. 4.07 లకు ముగుస్తుంది
భారత్ లో ఈ సూర్య గ్రహణం కనిపించదు
అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే కన్పిస్తుంది
పంచాంగంలో ముడిపడి ఉన్న సూర్య, చంద్రగ్రహణాలు
నియమ, నిబంధనలను తప్పక పాటించాలంటున్న పండితులు
గ్రహణ సమయం ఆరంభంకాగానే మహాశివుడి మంత్రం జపించాలి
గ్రహణం ముగిసిన వెంటనే చేయాల్సినవి
ఇంటిని శుభ్రం చేసుకోవాలి, గంగాజలం చల్లాలి, ఆభ్యంగన స్నానం చేయాలి, దేవుళ్ల పటాలను తుడిచి దీపారాధన చేయాలి.
గ్రహణం సయయంలో ఇవి చేయరాదు.
ఎలాంటి ఆహారాన్ని స్వీకరించరాదు. వంట కూడా వండరాదు, గ్రహణ కాలంలో నిద్రించకూడదు, సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text