Tap to Read ➤

సూర్య గ్రహణం : ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

మంగళవారం పాక్షిక సూర్య గ్రహణం
Venkatakishore kolli




ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది

పాక్షిక సూర్య గ్రహణం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26 గంటలకు ముగుస్తుంది

సూర్య గ్రహణం

గ్రహణ పుణ్య కాలం 1.25 గంటలు

ప్రాంతాన్ని బట్టి సూర్య గ్రహణంలో మార్పులు ఉంటాయి

స్వాతి నక్షత్రం నందు సంభవించడం వల్ల తులరాశి వారు చూడకుండా ఉండటం మంచిది

ఈ గ్రహణం వేళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆహార నియమాలు పాటించాలి

ఈ గ్రహణం వృషభ, సింహ, మకర, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కన్య, మేషం, కుంభం, మిథునం రాశులకు మధ్యస్త ఫలితాలు ఉంటాయి.

తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి

సూర్య గ్రహణం తర్వత తలస్నానం చేయడం మంచిది

ఈ గ్రహణం సమయంలో సూర్య ఆరాధన, రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి

మోక్ష సాధనకు సూర్య గ్రహం సమయంలో ధ్యానం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

రాత్రి 7 గంటలకు లక్ష్మీ దీపారాధన చేసుకుంటే మంచిది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి