Tap to Read ➤

అమావాస్య రోజు సూర్య గ్రహణం.. ఏయే రాశుల వారు చూడకూడదు ?

మంగళవారం ( 25.10.2022)భారతదేశంలో పాక్షిక సూర్య గ్రహణం
Venkatakishore kolli

భారతదేశంలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం, తులా రాశిలో ఏర్పడుతుంది

హైదరాబాద్ ప్రాంతాంలో గ్రహణ సమయములు

గ్రహణ స్పర్శ కాలం సాయంత్రం 4 58 నిమిషాలకు,

గ్రహణ మధ్య కాలం సాయంత్రం 5.27 నిమిషాలకు, మోక్ష కాలం సాయంత్రం 5.48 నిమిషాలకు

హైదరాబాద్ ప్రాంతాంలో గ్రహణ సమయములు

భారత్‌లోని తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ఈ గ్రహణం కనబడదు

తూర్పు, పశ్చిమ ఆసియా, యూరప్, తూర్పు ఆఫ్రికా, బెల్జియం, ఈజిప్ట్, గ్రీస్, జర్మనీ, ఇరాక్, ఇరాన్, ఇటలీ, రష్యా, యునైటెడ్ కింగ్ డం, గల్ఫ్ దేశాల్లో ఈ గ్రహణం కన్పిస్తుంది

ఈ గ్రహణం స్వాతి నక్షత్రం తులారాశిలో ఏర్పడుతుంది.కనుక తులరావివారు ఈ గ్రహణం చూడరాదు

తులరాశిలో చంద్రుడు, సూర్యుడు, తులా లగ్నమైననూ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది.

స్వాతి నక్షత్రం వ్యక్తులపై ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా చూపుతుంది

తులరాశి వారు గ్రహణ సమయంలో ధ్యానస్థితిలో ఉండాలి.

గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది

ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహణం ఫలితంగా వ్యక్తి గత జాతకంలో దశ, అంతర్ధశ, గోచార గ్రహస్థితి,దాంపత్య, ఆరోగ్య, ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలతలు

గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు కదలకుండా ఉండాలని, మల మూత్ర విసర్జన చేయకూడదు అనే మూడనమ్మకాలను నమ్మవద్దు

గ్రహణం తరువాత ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్ర స్నానం చేయండి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి