Tap to Read ➤

సౌర భూ అయస్కాంత తుపాను !

భూమిని ఢీకొట్టబోతుందని అంతరిక్షపరిశోధన సంస్థలు వెల్లడి.

బిలియన్ల టన్నుల కొద్ది పదార్థాలు సూర్యుని వాతావరణంలోని పైభాగం నుంచి భూమి వైపు దూసుకొస్తున్నట్లు నాసా తెలిపింది.

అత్యంత తీవ్రతగల శక్తితో ఇవి భూమిపైకి, సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలవైపు వస్తున్నాయి.

సౌర భూ అయస్కాంత తుపాను ఈనెల 14, 15 తేదీల్లో సంభవించే అవకాశం.

సెకనుకు 429 నుంచి 575 కిలోమీటర్ల వేగంతో ఓ మోస్తరు భూ అయస్కాంత అలజడులు సంభవిస్తాయని అంచనా.

సౌర పవనాలు భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణ పరిస్థితులు సాధారణ స్ధాయిలకు తిరిగి వస్తున్నట్లు వెల్లడి.

సౌర భూ అయస్కాంత తుపాను ప్రభావం వల్ల భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్ దెబ్బతినే అవకాశం.

  • Lorem ipsum dolor sit amet
  • Lorem ipsum dolor sit amet
  • Lorem ipsum dolor sit amet
  • Lorem ipsum dolor sit amet

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్లాక్ అవుట్స్ సంభవిస్తాయని పరిశోధకులు వెల్లడి.

భూమిపై అత్యంత ఎత్తు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ కు, రేడియో సిగ్నల్స్ కు అంతరాయం.

భూమిపై రాత్రి వేళలో అంతరాయాలు ఏర్పడే అవకాశం. తుపాను తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నాసా తెలిపింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text