Tap to Read ➤

పిల్లల్లో కంటిచూపు సమస్యకోసం చిట్కాలు

కంటిచూపు సమస్యకోసం పరిష్కారం
amaroju Nagaraju

టీవీ, ఫోన్ కారణంగా కంటి చూపు సమస్యతో సతమతమవుతున్న పిల్లలు

ఆరోగ్యకరమైన ఆహారంతో పిల్లల కంటి చూపు సమస్యలను తగ్గించవచ్చంటున్న నిపుణులు

పిల్లలకు ప్రతిరోజూ ఒక క్యారెట్ తినిపించడం వలన కళ్ల సమస్యలను పోగొట్టవచ్చు

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ పిల్లల కంటి చూపును మెరుగుపరుస్తుంది.

నేరేడుపండు తింటే కళ్లకు మేలంటున్న నిపుణులు

నేరేడు పండులోని పొటాషియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నారింజపండులోని విటమిన్ సి వలన కంటి సమస్యతో పాటు కాల్షియం లోపం కూడా తగ్గుతంది.

కంటి సమస్యలకు బొప్పాయి మేలంటున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బొప్పాయిలోని విటమిన్ ఎ, విటమిన్ సీ, కంటి చూపు మెరుగవడానికి మేలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి