Tap to Read ➤

అజీర్తి, గ్యాస్ సమస్యలకు వాముతో పరిష్కారం

ఆయుర్వేదంలో వాముకు ప్రత్యేక స్థానం ఉంది
Venkatakishore kolli

వాము వలన జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అజీర్తి, గ్యాస్ సమస్యలకు వాము చక్కని పరిష్కారం చూపుతుంది

జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు

తరచూ వామును ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ ప్రక్రియను మెరుపరుస్తుంది

వాము, మిరియాలు, ఉప్పుతో చేసిన చూర్ణాన్ని  ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి

వామను నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి

వాము, ధనియాలు, జీలకర్రను వేయించి కషాయం చేసి తీసుకుంటే త్వరగా జ్వరం తగ్గుతుంది

వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది

ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే చాలా మంచిది

గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ఉపయోగపడుతుంది

వాము నూనె కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు

ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.

వామును తేనెలో కలిపి వారం పాటు తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోయాయి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి