Tap to Read ➤

బాలీవుడ్‌లో దక్షిణాది హవా.. ఎంట్రీ ఇస్తున్న యాక్టర్స్ వీరే..!

బాలీవుడ్‌లోకి ఇప్పటికే అరంగ్రేటం చేసిన టాలీవుడ్ నటులు

లైగర్‌లో విజయ్ దేవరకొండ, లాల్ సింగ్ చద్దాలో నాగచైతన్య

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బాక్సాఫీస్ వద్ద విఫలమైన లైగర్, లాల్ సింగ్ చద్దా

'గుడ్ బై' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న

అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బై చిత్రం 2 అక్టోబర్ 2022న విడుదల

జవాన్‌లో షారుఖ్ ఖాన్ సరసన నయనతార కనిపంచనుంది.

జవాన్ చిత్రం జూన్ 2023లో విడుదల కానుంది.

మెర్రీ క్రిస్మస్ చిత్రంతో విజయ్ సేతుపతి బాలీవుడ్‌లోకి ఎంట్రీ

క్రత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించిన మెరీ క్రిస్మస్ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

ప్రభాస్ నటించిన ఛత్రపతి హిందీ రీమేక్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసేందుకు సమంతా రెడీ

ఆయుష్మాన్ ఖురాన్ సరసన హర్రర్ కామెడీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్న సమంతా.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
www.instagram.com