Tap to Read ➤

బచ్చలి కూర, మెంతికూరతో బోలెడు ప్రయోజనాలు

బచ్చలి కూర, మెంతికూరలో పోషకాలు పుష్కలం
amaroju Nagaraju

శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్లయితే బచ్చలికూర తినడం మంచిదంటున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బచ్చలికూరలో పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలం

బచ్చలికూరలో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె, ఇతర ఖనిజాలు లభ్యం

బచ్చలి కూర తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బచ్చలి కూరతో మలబద్ధకం ,క్యాన్సర్ వంటి సమస్యలు దూరం

మెంతికూరలో విటమిన్లు ఖనిజాలు పుష్కలం

మెంతుకూర తినడం వల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి

మెంతుకూర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు బచ్చలికూరను తినొచ్చు

మెంతుకూరలో బచ్చలికూర కంటే ఎక్కువ కాల్షియం కలిగి ఉంటుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి