Tap to Read ➤

దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు

దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి

ప్రయాగ్‌రాజ్‌లో ఎండవేడిమి తట్టుకోలేక సరస్సులోకి దూకిన వానరం

ముంబైలోని జూపార్క్‌లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు సరస్సులోకి దిగిన పెద్దపులి

ముంబై జూ పార్కులోని సరస్సులో ఈత కొట్టేందుకు బయలుదేరిన పులి

ఎండకు తట్టుకోలేక ఢిల్లీలోని ఓ గార్డెన్‌లో ప్రత్యక్షమైన నెమలి

అమృత్‌సర్‌లో ఎండవేడిమి నుంచి కాపాడుకునేందుకు ముఖం చుట్టు బట్టతో చుట్టేసుకున్న వాహనదారుడు

ఎండలో గోధుమలను వేరు చేస్తూ దాహం తీర్చుకుంటున్న వ్యక్తి

చెన్నైలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న యువత

ఎండవేడిమి నుంచి కాపాడుకునేందుకు గొడుగు వినియోగిస్తున్న అమ్మాయిలు

ఆగ్రాలో ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్న పర్యాటకులు

అరేబియన్ సముద్రంలో జలకాలాడుతున్న కుర్రాళ్లు

Credits
PTI