Tap to Read ➤
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే సూపర్ ఫుడ్స్
శరీరంలో కొలెస్ట్రాల్ స్ఠాయి ఎక్కువగా ఉంటే తీవ్ర సమస్యలు
కొలెస్ట్రాల్ పెరిగితే హెల్త్ రిస్క్‌లో పడ్డట్లే
హార్ట్ డిసీజ్, ఓబేసిటి, డయాబెటిస్ వంటి సీరియస్ హెల్త్ రిస్క్‌లు తప్పవు
మెంతులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది
ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లి ఎల్ డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడి
ఉల్లిపాయలను రెగ్యులర్‌గా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది
డ్రై నట్స్‌ను నీళ్ళలో నానెబట్టి తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవచ్చు.
చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించి, హార్ట్‌కు రక్షణ కల్పిస్తాయి
ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్, బీటా గ్లూకాన్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది
గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్టాల్ను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text