Tap to Read ➤

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష

34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో సుప్రీం కోర్టు తీర్పు

1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంలో ఘర్షణ

సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్ దాడితో 65 ఏళ్ల గుర్నామ్ సింగ్ మృతి

సాక్ష్యాధారాలు సరిగా లేవని సిద్ధూ, అతని స్నేహితుడిని నిర్దోషులుగా ప్రకటించిన పటియాలా కోర్టు

తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించిన గుర్నామ్ సింగ్ కుటుంబం

2006 సిద్ధూను దోషిగా పేర్కొంటూ మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించిన హైకోర్టు

హైకోర్టు తీర్పుపై 2018లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిద్ధూ.


గుర్నామ్ సింగ్ ను హత్య చేశారనేందుకు ఆధారాల్లేవు.

సీనియర్ సిటిజన్ ను గాయపరిచినందుకు రూ.1000 జరిమానా విధించిన సుప్రీం కోర్టు

2018లో ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన గుర్నామ్ సింగ్ కుటుంబం

తాజాగా సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
facebook