Tap to Read ➤

స్వామి వివేకానంద సూక్తులు

విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు.
Kolli Venkata Kishore

ఎంత చిన్న పనైనా సవ్యంగా, నమ్మకంగా చేస్తే ఫలితాన్నిస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం సొంతం.

విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆదారపడి ఉంటాయి.

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది.

ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది.

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ఆలోచనను తిరస్కరించండి.

మనిషి ఉన్నతుడా కాదా అన్నిది అతడి విజయాల్ని బట్టి కాదు. ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.

ఓడిపోతానన్న భయంతో ప్రయత్నించకపోవడం కన్నా, ప్రయత్నించి ఓడిపోవడం మేలు.

వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం.

నీ వెనుక ఏముంది ముందేముంది అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి