Tap to Read ➤

చలికాలంలో విపరీతం చెమట ..వ్యాధులకు సంకేతం?

శీతకాలంలో విపరీతమైన చెమట అనేక వ్యాధులకు కారణం
amaroju Nagaraju

శీతాకాలంలో విపరీతంగా చెమటలు పట్టడం లోబిపీకి సంకేతం

విపరీతంగా చెమటలు పట్టడం తక్కువ రక్తపోటుకు సంకేతం

రక్తపోటుతో గుండెుపోటు వచ్చే అవకాశముందంటున్న నిపుణులు

ముఖం, అరచేతులు, అరికాళ్ళపై విపరీతమైన చెమట సంకేతం హైపర్ హైడ్రోసిస్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

హైపర్ హైడ్రోసిస్ ఉంటే ఏ సీజన్‌లోనైనా విపరీతంగా చెమట పడుతుంది

శరీరంలో చక్కెర పరిమాణం తగ్గడం ప్రారంభిస్తే, అది చెమటకు దారితీస్తుంది

షుగర్ లెవెల్ 1 డెసిలీటర్ రక్తంలో 70 నుండి 100 mg తగ్గితే విపరీత చెమట

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

45 లేదా 50 ఏళ్ల వయస్సున్న మహిళల్లో చలికాలం చెమట పడితే మెనోపాజ్‌కు సంకేతం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి