Tap to Read ➤

అధిక ఉప్పుతో గుండెకు ముప్పు.. రోజుకు ఎంత తీసుకోవాలంటే..?

ఉప్పుతో ఆరోగ్యంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.
Venkatakishore kolli

ఉప్పు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.




నాడీ వ్యవస్థలను మెరుగుపరచడంలో ఉప్పు పాత్ర కీలకం.










ఉప్పును తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిదే.

హైబీపీ ఉన్నవారు ఉప్పును తగ్గించుకోవడం మంచిది.






ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనది.

సోడియం రక్తపోటు స్థాయిలను పెంచుతుంది.

అధిక హైబీపీ గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది.







దేశంలో 33 శాతం పట్టణ, 25 శాతం గ్రామీణ జనాభా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.




ప్రతి వ్యక్తి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి.

ఇది గుండె జబ్బులతో ఉన్నవారిలో అకాల మరణాలను తగ్గిస్తుంది.

దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగ్రస్తులు ఉప్పులేకుండా ఆహారాన్ని తీసుకోవాలి.





శరీరంలో సోడియం, పొటాషియం ద్రవం పేరుకుపోకుండా ఉండటానికి ఉప్పును రోజుకు 2 గ్రాముల చొప్పున తీసుకోవాలి.







అవయవాలలో విపరీతమైన అసిటిస్, ఎడెమా ఉన్న రోగులు ఉప్పు కలిగిన ఆహారాన్ని తగ్గించడం మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి