Tap to Read ➤
వైఎస్ జగన్ బాటలో స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన
ఏపీలో అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన సీఎం జగన్
రాష్ట్రా వ్యాప్తంగా గ్రామ-వార్డు సచివాలయాల ఏర్పాటు
వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు
సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసిన పలు రాష్ట్రాల అధికారులు
ఏపీలో అమలు చేస్తున్న విధంగానే తమిళనాడులో అమలు చేసేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయం
పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్టాలిన్ వెల్లడి
తొలుత 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని అసెంబ్లీలో ప్రకటన
పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడి.
గతంలో కూడా గ్రామ, పట్టణ పంచాయతీలకు డీఎంకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేసిన స్టాలిన్
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text