Tap to Read ➤

నటి వాణిశ్రీకి అండగా సీఎం స్టాలిన్.. అసలేం జరిగిందంటే..?

ఓ పెద్ద సమస్య నుంచి గట్టెక్కించిన తమిళనాడు ముఖ్యమంత్రి

చైన్నైలో కబ్జాకు గురైన నటి వాణిశ్రీకి చెందిన స్థలం

నకిలీ పత్రాలతో కబ్జా చేసిన ఆ భూమిపై ఆశలు వదిలేసుకున్న వాణిశ్రీ

11 ఏళ్లుగా ఆ భూమిపై పోరాటం చేసి అలసిపోయిన వాణిశ్రీ.

కబ్జాకు గురైన ఆ స్థలం విలువ దాదాపు రూ.20 కోట్లపైనే.

వాణిశ్రీ భూమి కబ్జాకు గురైన విషయాన్ని తెలుసుకున్న సీఎం స్టాలిన్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కబ్జా కోరల్లో నుంచి వాణిశ్రీ భూమిని విడిపించిన తమిళనాడు ప్రభుత్వం

ఆ భూమి పత్రాలను నటి వాణిశ్రీకి స్వయంగా అందించిన స్టాలిన్.

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దుచేసే అధికారాన్ని కలిగిస్తూ స్టాలిన్ సర్కార్ ఉత్తర్వులు జారీ

కబ్జాకు గురైన తన భూమిని తనకు అప్పగించిన సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వాణిశ్రీ.

కబ్జాకు గురైన తన భూమి తిరిగి సొంతమైందని ఆనందం వ్యక్తం చేసిన వాణిశ్రీ

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter