Tap to Read ➤
ఆర్ఎన్ రవి V/s ఎంకే స్టాలిన్
తమిళనాడు గవర్నర్ తీరుపై డీఎంకే సర్కార్ సీరియస్
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని స్టాలిక్ సర్కార్ డిమాండ్
ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించిన తమిళనాడు అసెంబ్లీ
బిల్లు ఆమోదానికి గవర్నర్ ఆర్ఎన్ రవి కొర్రీలు పెడుతున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం.
విద్యార్థుల ప్రయోజనాలు పట్టించుకోకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
అసెంబ్లీ ఆమోదించిన నీట్ బిల్లుకు బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు.
రాజ్‌భవన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని సీఎం స్టాలిన్ ఫైర్
గవర్నర్ తీరుకు నిరసనగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోంను బహిష్కరించిన డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం,
గవర్నర్ ఇచ్చే విందుకు వెళ్తే ప్రజల మనోభావాలు, అసెంబ్లీ గౌరవం దెబ్బతింటుందన్న అధికార పార్టీ నేతలు
నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు బిల్లు తన పరీశీలనలోనే ఉందన్న గవర్నర్
గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text