Tap to Read ➤

చంద్రబాబు బర్త్‌డే వేడుకలు

చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి

టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి

20 ఏప్రిల్ 1950లో చంద్రబాబు జన్మించారు

చంద్రబాబు బర్త్‌డే వేడుకలను తెలుగు తమ్ముళ్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు

బర్త్‌డే సందర్భంగా కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు

వేదపండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనము చేశారు

చంద్రబాబుకు విషెస్ చెప్పిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Your browser doesn't support HTML5 video.

చంద్రబాబు బర్త్‌డే వేడుకలను తెలుగు తమ్ముళ్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు

Your browser doesn't support HTML5 video.

చంద్రబాబును విషెస్ చెప్పిన మాజీ మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర

మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం telugu.oneindia.com పై లాగిన్ అవ్వండి