Tap to Read ➤
ఇఫ్తార్ విందులో చంద్రబాబు
గుంటూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు
రంజాన్ మాసం సందర్భంగా గుంటూరులో టీడీపీ ఇఫ్తార్ విందు
ఇఫ్తార్ విందుకు హాజరైన టీడీపీ చీఫ్ చంద్రబాబు
రంజాబ్ ముబారఖ్ అంటూ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
చంద్రబాబును చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలు
గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికిన ముస్లింలు
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న చంద్రబాబు
ముస్లిం సోదరులకు దగ్గరుండి భోజనం వడ్డించిన చంద్రబాబు
చంద్రబాబుతో పాటు ఇఫ్తార్ విందులో పాల్గొన్న అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం telugu.oneindia.com కు లాగిన్ అవ్వండి