Tap to Read ➤

రామకుప్పంలో గజరాజుల స్వేరవిహారం

వారం రోజులుగా ఏనుగుల గుంపు హల్ చల్
Venkatakishore kolli

Your browser doesn't support HTML5 video.

అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు

Your browser doesn't support HTML5 video.

రైతులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న ఏనుగులు

Your browser doesn't support HTML5 video.

గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్న గజరాజులు

Your browser doesn't support HTML5 video.

సింగసముద్రం, జీడిమాకులపల్లె, గాంధీనగరం గ్రామాల్లో పంటలను నాశనం చేసిన ఏనుగులు

Your browser doesn't support HTML5 video.

వరి, అరటి, టమోటా, బీన్స్ పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు

Your browser doesn't support HTML5 video.

సమీప అడవుల నుంచి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్న అన్నదాతలు

Your browser doesn't support HTML5 video.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొలాల వద్ద కాపాలా కాస్తున్న రైతులు

Your browser doesn't support HTML5 video.

ఏనుగుల గుంపు జనవాసాల్లో స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన చెందుతున్న స్థానికులు

Your browser doesn't support HTML5 video.

ఏనుగులు రాకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న రైతులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి