Tap to Read ➤

దీపారాధన ప్రాధాన్యత.. ఎన్ని వత్తులు వెలిగించాలి.?

దీపారాధన ఎంతో శ్రేష్టమైనది
Venkatakishore kolli

దీపారాధన సకల శుఖాలను కలిగిస్తుంది.

జీవితంలో వెలుగులు నింపుతుంది

దీపం వెలగించడం మాత్రమే ముఖ్యం కాదు.

ఎన్ని వత్తులతో వెలిగిస్తున్నామనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి

దీపంలో వెలిగించే వత్తుల ద్వారా మనం పొందే ఫలితం కూడా మారుతుందని పండితులు చెబుతున్నారు

ఒక వత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్దిస్తుంది

రెండు వత్తుల దీపం ఇంట్లో కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. శాంతిని నెలకొనేలా చేస్తుంది.

మూడు ఒత్తుల దీపంతో దైవాన్ని ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది

నాలుగు వత్తులతో దీపారాధన చేసే పేదరికాన్ని దూరం చేస్తుంది

Lorem ipsum dolor

ఐదు వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్ఠం, సంపాదన సిద్ధిస్తుంది

ఆరు వత్తులతో దీపారాధన చేయడం వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి