Tap to Read ➤
జొన్నలతో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే వ్యాధులు మాయం..!
జొన్నలు మేలైన పోషకాహారం
ఆరోగ్యానికి అన్ని ధాన్యాల కంటే జొన్నలే మంచిదంటున్న నిపుణులు.
జొన్నలలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు అధికం
జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉండటంలో జొన్నలు తోడ్పడుతాయి.
క్యాన్సర్, మధుమేహం వంటి రోగాలను నయం చేస్తాయి.
జొన్నలలో మాంగనీస్, పాస్పరస్, కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి పోషకాలు అధికం.
జొన్నలను తరచూ ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్ వంటి ఫ్రూట్స్‌లలో కంటే జొన్నలలోనే ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి.
గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి.
తరచూ జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరవు.
జొన్న సంగటి, రొట్టెలు చేసుకుని తింటే శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.
జొన్నలలో ఉండే పీచు జీర్ణక్రియను సక్రమంగా ఉండడానికి తోడ్పడుతుంది
ఇన్ని లాభాలు ఉన్న జొన్నలను డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి
Kolli Venkata Kishore
Credits
twitter
More To Explore