Tap to Read ➤

తులసి ఆకులతో ఎన్నో ప్రయోజనాలు

తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు
amaroju Nagaraju

తులసి ఆకులు చర్మానికి అద్భుతంగా ఉపయోగపడుతాయి

తులసితో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ముఖారవిందానికి తులసి అద్భుత ఔషదం

తులసి ఆకులు రక్తాన్ని శుద్ధి చేసి చర్మం మెరిసేందుకు దోహాదపడుతుంది

తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మ వ్యాధుల నివారణలో అద్భుత ప్రవాహాన్ని చూపుతాయి.

ముఖంపై మొటిమలు, వేడి కురుపులతో బాధపడేవారు తులసిని తీసుకోవాలని నిపుణులు సూచన

తులసి రసం విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది

తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది

తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి