Tap to Read ➤

దీర్ఘకాలిక నిద్రలేమితో వచ్చే జబ్బులు ఇవే.. బి అలర్ట్..

నిద్రలేమి దీర్ఘకాలంగా కొనసాగితే అరోగ్య సమస్యలు ముంచుకొస్తాయి.
Venkatakishore kolli




శరీరానికి కొత్త శక్తిని అందించేది సుఖమైన నిద్ర





ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నిద్ర కీలకం





దీర్ఘకాలంగా నిద్ర సరిగా పట్టకపోతే శరీరం కుప్పకూలుతుంది.

నిద్రలేమి దీర్ఘకాలికంగా మారితే రక్తపోటు సమస్య పెరుగుతుంది.

అధిక రక్తపోటు మూలంగా గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉంది.

నిద్ర సరిగా పట్టకపోతే పక్షవాతం ముప్పు పొంచి ఉంది.



నిద్రలేమి ఇన్పులిన్ నిరోధకత తలెత్తుతుంది.

కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవు.



కణాల్లోకి గ్లూకోజు చేరదు. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి.





నిద్ర సరిగా పట్టకపోతే మెదడులో ఆకలిని నియంత్రించే హార్మోన్ల తీరు అస్తవ్యస్తమవుతుంది.






నిద్రలేమి వల్ల వ్యాయామం తగ్గుతుంది. ఇది బరువు పెరగటానికి, ఊబకాయానికి దారితీస్తుంది.

నిద్రసరిగా పట్టనప్పుడు మానసికంగా, శారీరకంగా సమస్యలు తలెత్తుతుంటాయి.





దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కక క్లిక్ చేయండి