Tap to Read ➤
విటమిన్స్ అధికంగా లభించే ఆహార పదార్థాలు ఇవే !
ఆహారంలో విటమిన్ సప్లిమెంట్లను జోడిస్తే ఆరోగ్యంగా ఉంటాం
Kolli Venkata Kishore
పాలు, గుడ్లు, చేపలు, టమాట, మామిడి, తాజా ఆకుకూరలలో లభిస్తాయి.
విటమిన్-ఎ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
జంతువుల కాలేయం, కిడ్నీలు, ఫోర్టిఫైడ్ ధాన్యాలలో లభిస్తాయి.
విటమిన్- బి12
స్ట్రా బెర్రీ, బ్రకోలి, నిమ్మజాతి పండ్లు, బెల్ పెప్పర్‌లో విటమిన్-సి అధికం
సాల్మన్ చేపలు, మాంసం, కాలేయం, గుడ్డుసొనలో విటమిన్- డి ఎక్కువగా ఉంటాయి.
విటమిన్-ఇ
బాదంపప్పు, పొద్దుతిరుడుడు, గుమ్మడి కాయ, పాలకూర, బఠాణీలలో అధికం
క్యాబేజీ, మస్టర్డ్ గ్రీన్స్, చిక్కుళ్లు, బ్రకోలి, కోడి మాంసం, కివీ, అవకాడో పండ్లలో విటమిన్ -కె లభిస్తాయి.
విటమిన్ -ఎ కంటిచూపును, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
విటమిన్ -బి 12 మెదడు, నరాల కణజాల అభివృద్ధిలో ఉపకరిస్తుంది.
విటమిన్- సి యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి.
విటమిన్ -డి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ కలిగి ఉంటాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి