Tap to Read ➤

ప్లేట్‌లెట్ల సంఖ్యను ఆమాతం పెంచే ఆహారం..!

ఆరోగ్యంగా ఉంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది.
Venkatakishore kolli

డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్ల మూలాన ప్లేట్‌లెట్ల కౌంట్ విపరీతంగా పడిపోతున్నాయి.

మంచి ఆహారం తీసుకుంటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయని చెబుతున్న వైద్య నిపుణులు

రక్తాన్ని పెంచే క్యారట్ ప్లేట్‌లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది.

క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా తీసుకుంటే ఫలితం ఉంటుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గుమ్మడిలో ప్లేట్‌లెట్లను పెంచడమే కాదు. వాటి సంఖ్యను కూడా అదుపులో ఉంచే లక్షణాలు ఉన్నాయి.

గుమ్మడికాయను తరచూ తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది

ప్రోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్‌లెట్స్‌కౌంట్ పెరిగినట్లే.

బొప్పాయి పండును, ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతాయి.

బొప్పాయి ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, అల్కానాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం

గోధుమగడ్డి ఆరోగ్యానికి చాలా మంచిది

గోధుమగడ్డి రసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో ప్లేట్‌లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతాయి.

పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటాయి.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుంది.

బీట్ రూట్ శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతుంది. తద్వారా ప్లెట్‌లెట్స్ సంఖ్య పెరుగుతాయి.








విటమిన్ కె ఎక్కువగా లభించే ఫుడ్ కూడా ప్లెట్‌లెట్స్ సంఖ్యని పెంచుతాయి.

కేల్, గుడ్లు, ఆకు కూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లెట్‌లెట్స్ సంఖ్య పెరుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి