Tap to Read ➤

కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారం..

స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, టెలివిజన్ వంటి నీలి తెరలతో కంటి చూపుపై ప్రభావం
Venkatakishore kolli

ఆకు కూరలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్ ఏ, సి, ఇ,అధికం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కారెట్ కంటి చూపును పెంచడంలో ప్రసిద్ధి

కారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కళ్లను రక్షిస్తాయి.

బాదంను తరచూ తీసుకోవడం వల్ల కళ్లపై పొగ వంటి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.

వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ అధికం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నట్స్ కళ్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

బొప్పాయిలో ఉండే విటమిన్ సి కళ్లకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్షణను అందిస్తాయి.

బీన్స్‌లో ఉండే బయోఫ్లావనాయిడ్స్ , జింగ్ మీ రెటీనాను కాపాడతాయి.

కాయధాన్యాలు కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

చేపలు కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కళ్లు పొడిబారకుండా ఉంచుతాయి.

సాల్మన్ చేపలు కళ్లకు చాలా మేలు చేస్తాయి.

సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి కంటి కండరాలను డీజనరేషన్ చేసేందుకు సహాయపడుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి ఐసైట్‌ను నిరోధిస్తుంది.

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ గ్లూటథియోన్ కంటి చూపును పెంచుతుంది.

ద్రాక్షలో ఉంటే ఆంథోసైనిన్ రాత్రిల్లో కంటి చూపును స్టాంగ్‌ ఉండేలా చేస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి