Tap to Read ➤

గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే ఆహారాలు ఇవే..!

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ సూపర్‌ఫుడ్ సహాయపడతాయి.
Venkatakishore kolli

సమతుల్య ఆహారంతో హృదయ సంబంధ వ్యాధులు, సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.







వెల్లుల్లిని కొద్ది మొత్తంలో తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.







రక్తపోటును మెరుగుపరచడానికి , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఖర్జూరం పండ్లు గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడతాయి.

ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని  మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.



టమాటోలలో ఉండే లైకోపీన్ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు రక్తం గడ్డకట్టడాన్ని కూడా తగ్గిస్తుంది.

టమోటాను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి.





ఆరెంజ్‌ తీసుకుంటే విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది.





ఆరెంజ్‌లో పొటాషియం, పెక్టిన్‌, అన్ని రకాల ఖనిజాలు, పోషకాలు అందుతాయి.

ఆరెంజ్ తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.





కాలే ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కాలేలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు శక్తిని పెంచుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి