Kolli Venkata Kishore Oct 12, 2024
చికెన్ లివర్ తింటే మీ శరీరంలో కలిగే గొప్ప మార్పులు ఇవే!
ప్రోటీన్, విటమిన్లు ఐరన్, ఫోలేట్, కాపర్ , సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు మంచి మూలం.
చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.
విటమిన్ A మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి
కంటి చూపును మెరుగుపరుస్తుంది , చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చికెన్ లివర్‌లో అధిక మొత్తంలో ఉండే విటమిన్ B12 రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
చికెన్ లివర్‌లో విటమిన్ B12 అధికం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నాడీ వ్యవస్థ పనితీరును, మెదడు ఆరోగ్యానికి అవసరం.
చికెన్ లివర్‌లో ఫోలేట్ అధికం. ఫోలేట్ కణాల పెరుగుదల, విభజనకు అవసరం, ఇది గర్భధారణ సమయంలో ముఖ్యం.
చికెన్ లివర్‌లో సెలీనియం అధికం. సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చికెన్ లివర్‌లో ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు అవసరం.
క్యారెట్ జ్యూస్ ఎందుకు తాగాలంటే ?
Next Story