Kolli Venkata Kishore Oct 19, 2024
రిఫైన్డ్ ఆయిల్‌తో మిమ్మల్ని వెంటాడే ఆరోగ్య సమస్యలు ఇవే!
భారతీయు వంటశాలలో ఎక్కువగా కనిపించేది శుద్ధి చేసిన నూనె.
శుద్ధి చేసిన నూనెను అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
శుద్ధి చేసిన నూనెను నెల రోజులు పాటు వదిలివేస్తే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచన.
శుద్ధి చేసిన నూనెల్లో సంతృప్త కొవ్వులు అధికం. ఇవి గుండె జబ్బులకు దోహదం చేస్తాయి
ఈ నూనెలను వాడకుండా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి హృదయ సంబంధ సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
ప్రాసెస్ చేసిన నూనెలకు దూరంగా ఉంటే మెరుగైన జీర్ణక్రియకు ప్రోత్సహిస్తుంది.
బరువు తగ్గడంతో పాటు గుండె, కడుపులో వచ్చే మంట తగ్గుతుంది.
శుద్ధి చేసిన కొన్ని రకాల నూనెలు చర్మ సమస్యలకు దారితీస్తాయి.
నెల రోజుల పాటు రిఫైన్డ్ ఆయిల్‌ను మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
నెల రోజులు మాంసాహారం తినడం మానేస్తే శరీరానికి ఏమవుతుందో తెలుసా?
Next Story