Tap to Read ➤

కిడ్నీ సమస్యలు పెరగడానికి ఈ అలవాట్లే కారణం..

రోజురోజుకు కిడ్నీ సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది.
Venkatakishore kolli

కిడ్నీ సమస్యలు రావడానికి కొన్ని అలవాట్లే కారణమంటున్న వైద్యులు

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.





అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీస్తుంది.

లిమిట్‌కు మించి మందులను ఉపయోగించడం వల్ల కిడ్నీలను దెబ్బతీస్తుంది





ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తీనడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.

ప్రొసెస్డ్ చేసిన ఫుడ్‌లో సోడియం, పాస్ఫరస్ ఎక్కువ

ఎక్కువ మాంసాహారాన్ని తినడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.




స్మోకింగ్ ఎక్కువ చేసేవారికి కిడ్నీ సమస్యలు వస్తాయి.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో సమస్యలు తలెత్తుతాయి.





ఈ అలవాట్లను తగ్గించుకోకపోతే కిడ్నీ సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి