Tap to Read ➤

విటమిన్ డి లోపం ఉన్న వారు ఈ ఫుడ్స్ తింటే..?

డి విటమిన్ లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Venkatakishore kolli

మనం తీసుకునే ఆహారంలోని కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్ డి తప్పనిసరి

డి విటమిన్ లోపంతో చిన్నారుల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం

విటమిన్ డి లోపంతో పెద్దవారిలో ఎముకలు పెళుసుబారే సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ డి వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

విటమిన్ డి లోపం వల్ల రొమ్ము ప్రొస్టేట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం

విటమిన్ డెఫీషియెన్సీ వల్ల ఒంట్లో నొప్పులు వస్తాయి.

అలసట, కండరాలు నొప్పులు, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి.

విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మి కరెక్ట్ సోర్స్






చేపలు ఎక్కువగా తినడం వల్ల కూడా డి విటమిన్ పొందవచ్చు









కాడ్‌లివర్ అయిల్, గుడ్డు పచ్చసొన, ఫోర్టిఫైడ్ మిల్స్, సెరల్స్, తీసుకోవడం వల్ల డి విటమిన్ లభిస్తుంది

అరెంజ్ జ్యూస్, అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్నలలో డి విటమిన్ లభిస్తుంది.

విటమిన్ సీ, డీ అనేక మల్టీవిటమిన్లతో కలసి ఉంటయి.

విటమిన్ డి ఎంత మోతాదులో అవసరమో డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకవడం ఉత్తమం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి